చిత్రం : రామ్మయ్య వస్తావయ్యా
సంగీతం : తమన్
గాయకుడు : రంజిత్
సగ మప మప మప గరి రిగారి
సగ మప మప మప గరి రిగారి
గరి స రి సరి నిస సరిస
గరి స రి సరి నిస సరిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా.........నువ్వే చెప్పమ్మా
ఈ పిల్లే వినడం లేదమ్మా.......అబ్బే వినదమ్మ
ఓ చుక్క నువ్వే చూడమ్మా.....నువ్వే చూడమ్మా
మీ అక్కని మాటాడించమ్మా
మేఘాల పై నుండి వస్తార ఓసారి రాగాలే తీయంగా తీయగా
చిరుగాలె అమ్మాయి ఊయ్యలె ఈ రేయి జో లాలి పాడాలి హాయిగా
||సగ మప........నిస సరిస||
||జాబిల్లి..........అబ్బే వినదమ్మ||
నలుపెక్కిన మబ్బులోన నలు దిక్కుల ఓ మూలైన కళ్ళే మెరుపల్లె తుళ్ళే తుళ్ళే......
వడగాలుల వేసవిలోన చల చల్లగా ఒనాడైనా జల్లే చినుకుల్నేచల్లే చల్లే.....
ప్రాణం కన్నాప్రేమించే నీ వాల్లున్నారే
ఆనందం అందించి అందాలే చిందాలే
ఆ పైన ఉన్నోళ్ళు తీపైన మనవాళ్ళు అడిగేది నీ నవ్వులే
చిరునవ్వు నవ్వావంటే పొరపాటని ఎవరంటారే పిట్ట నవ్వే వద్దంటే ఎట్టా
సరదాగా కాసేపుంటే సరికాదని దేప్పేదేవరే ఇట్టా ఇస్తావా వారి చిట్టా
కొమ్మ రెమ్మ నీతో రమ్మంటే వచ్చైవా
గారంగా మారంగ కోరిందే ఇచ్చైవా
నీ తోటి లేనోళ్ళు నీ చుట్టురు ఉన్నారు కళ్లారా ఓ సారి చూడవే