Thursday, 14 November 2013

వందేమాతరం(చిత్రం-ప్రతినిధి )

సంగీతం : సాయి కార్తీక్        గానం : ధనుంజయ్ 

వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..
జన గణమును పద పద పద మని జన జాగృతి పలికిన గీతమే వందేమాతరం.. వందేమాతరం..
నీ లక్ష్యం ఒకటే సోదర నిర్లక్ష్యాన్నేనిలదీయర వందేమాతరం.. వందేమాతరం..
ఎవరేమన్నా ఎదురేమైనా జన చైతన్యానికి సారధి నీవై సాగరా
సుజలాం సఫలాం ఇది నీ గమ్యం ఇక సస్యస్యామలమైపోతుంది రా భారతం
వందేమాతరం.. వందేమాతరం.. వందేమాతరం.. హో....వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..హో...వందేమాతరం..

ఎ దేశ్ ప్యార్ కి మిట్టీ హై హర్ దేశ్ మొహబత్ మస్తీ హై
హర్ దిల్ మె భరి సచ్చాయి వందేమాతరం.. ||2||

వందేమాతరం..వందేమాతరం..
జన గణమును పద పద పద మని జన జాగృతి పలికిన గీతమే వందేమాతరం.. వందేమాతరం..
నీ లక్ష్యం ఒకటే సోదర నిర్లక్ష్యాన్నేనిలదీయర వందేమాతరం.. వందేమాతరం..
ఎవరేమన్నా ఎదురేమైనా జన చైతన్యానికి సారధి నీవై సాగరా
సుజలాం సఫలాం ఇది నీ గమ్యం ఇక సస్యస్యామలమైపోతుంది రా భారతం
వందేమాతరం.. వందేమాతరం.. వందేమాతరం.. హో....వందేమాతరం..
వందేమాతరం..వందేమాతరం..వందేమాతరం..హో...వందేమాతరం.. ||2|| 

No comments:

Post a Comment

Contributors