Thursday, 14 November 2013

చూపుల్లో పరవశం (చిత్రం-ప్రతినిధి)

సంగీతం: సాయి కార్తీక్             గానం: రాహుల్ నంబియార్

చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం 
నీతోటే నడవడం నీకోసం బ్రతకడం బాగుందే సంబరం
నిన్నే చూడగానే ఏదో ఫీలైయాన్నే వదిలేసా నన్ను నేనే 
అచ్చం నీలా నన్నే చూసా అద్దం లోనే మునిగాక నీ ధ్యాసలోనే
అడుగులు పడు ప్రతి చోటిలా నిను తోడుగా చూడక నేనిలా
కనులును వెతికితే నిన్నిలా ఇక నువ్వే కదా ప్రతి కలా  
చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం 
నీతోటే నడవడం నీకోసం బ్రతకడం బాగుందే సంబరం

గుండెలో దూరి దాడి చేసావు కనులే విసిరి ఓ కలలా ముసురి 
మాటకోసారి ప్రాణమే నిన్ను తలిచే సమయం సరిపోదే నా హృదయం 
చుట్టూరా లోకం చూపిస్తూ నిన్నే కనపడి౦దిలా మది చెడేంతల 
నచ్చింది గోలే ఇచ్చేసా దిల్లె ఇక ప్రతి క్షణం అదో యుగం 
చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం 
నీతోటే నడవడం నీకోసం బ్రతకడం బాగుందే సంబరం

అందుకోలేని అందమే చూసి భ్రమలో పడనా నీ వెనకే పడనా
ఎందరో నిన్ను చూసి ఉంటారు ఒళ్ళే మరిచి నాలాగే ప్రేమించి
అదృష్టం నాదే ఆన౦దం నాదే అని అనుకునే వరం ఎదురయే నిజం 
నూరేళ్ళ నవ్వే ఇచ్చేసుకోవే మనసులో అటు అటు నువ్వే 
చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం 
నీతోటే నడవడం నీకోసం బ్రతకడం బాగుందే సంబరం

No comments:

Post a Comment

Contributors